ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-04-28T23:06:28+05:30

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌కు మరోసారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌కు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. ఈనెల 19న కరోన పాజిటివ్ రావడంతో 22వ తేదీన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న హాలియాలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత స్వల్పంగా జలుబుతో బాధపడుతున్న సీఎంకు వైద్యులు యాంటిజెన్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో హోమ్‌ ఐసోలేషన్‌‌లో కేసీఆర్ ఉన్నారు.


Updated Date - 2021-04-28T23:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising