ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు.. శత్రువులు ఉండరు: కవిత

ABN, First Publish Date - 2021-10-17T20:43:35+05:30

రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని, శత్రువులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని, శత్రువులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కొనియాడారు. ఈ వేడుకలో తనను కూడా భాగస్వామిగా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికలో అన్ని పార్టీలకు చెందిన నాయకులతో కలిసి కూర్చోడం చాలా బాగుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు మంచి సందేశమన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. ప్రజల మంచి కోసం అందరం కలిసి నిలబడతామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ఆనందంగా ఉందని కవిత అన్నారు.

Updated Date - 2021-10-17T20:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising