ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృసింహుని సన్నిధిలో ప్రముఖుల పూజలు

ABN, First Publish Date - 2021-10-18T06:25:00+05:30

ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వా మిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సెక్రటరీ విద్యాధర్‌ భట్‌ కు టుంబ సభ్యులు ఆదివారం సందర్శించారు.

విద్యాధర్‌ భట్‌కు స్వాగతం పలుకుతున్న అర్చకులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, అక్టోబరు 17: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వా మిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సెక్రటరీ విద్యాధర్‌ భట్‌ కు టుంబ సభ్యులు ఆదివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేదపం డితులు, అర్చకులు, సిబ్బంది మర్యాద పూ ర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య వారిని ఘనంగా ఆ శీర్వదించారు. ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ వారికి స్వామి శేష వస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు బహుకరించి సత్క రించారు. వారి వెంట ఆలయ ముఖ్య అర్చకులు నంబి నరసింహమూర్తి, అభిషేక్‌ పౌరోహితులు సంతోష్‌కుమార్‌, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 

నృసింహుని సన్నిధిలో సత్యార్థ శ్రీపాద గళవర్‌ పూజలు

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని బెంగుళూర్‌ (మద్వ పీఠం) ఉత్తరాధి పీఠాఽధిపతి సత్యార్థ తీర్థ శ్రీపాద గళవర్‌ ఆదివారం ఉద యం సందర్శించారు. పీఠాధిపతికి వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో వారు ప్ర త్యేక పూజలు జరిపారు. సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, ము ఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, అర్చకులు స్వామి వారి శేషవస్త్రం, పండ్లు, ఫలాలు అందించారు. వారి వెంట ఆలయ ముఖ్య అర్చకులు నం బి నరసింహమూర్తి, అభిషేక్‌ పౌరోహితులు బొజ్జ సంతోష్‌ కుమార్‌, సం పత్‌కుమార్‌, గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న సత్ర సంఘం అధ్యక్షులు మద్వాచారి రాంకిషన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T06:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising