ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-12-04T06:29:20+05:30

మధాహ్న భోజన కార్మికులకు మూడు నెలలు గా పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్‌ చేశారు.

అధికారికి వినత పత్రం ఇస్తున్న కార్మికులు, ఏఐటియుసి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు

కోరుట్ల, డిసెంబరు 3 : మధాహ్న భోజన కార్మికులకు మూడు నెలలు గా పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణం లోని మండల విద్యాదికారి కార్యలయం వద్ద కార్మికులతో కలసి ధర్నా ని ర్వహించారు. మొదట పట్టణంలోని సి. ప్రభాకర్‌ భవనంలో బోజన కా ర్మికులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. మూడు నె లలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించి ఆదుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నా బోజన నిర్వహకు లు కొంక బాగ్య, పరమేశ్వర్‌, పద్మ, పోశక్క, గంగవ్వ, రాజు, సబియా బేగం, సాయమ్మ, రజియా బేగంలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T06:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising