ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో సంక్రాంతి సందడి

ABN, First Publish Date - 2021-01-16T06:01:46+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, జనవరి 15 :  వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో సంక్రాంతి సందడి నెలకొంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-01-16T06:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising