ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి

ABN, First Publish Date - 2021-01-27T06:17:06+05:30

కొవిడ్‌ 19 నేపథ్యంలో ప్రజలకు వైద్య సిబ్బం ది ముందుండి సేవలందించిన విషయం మరువలేనిదని జిల్లా వైద్యాధికారి ప్ర మోద్‌కుమార్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బోంకూరి శంకర్‌లు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, జనవరి 26: కొవిడ్‌ 19 నేపథ్యంలో ప్రజలకు వైద్య సిబ్బం ది ముందుండి సేవలందించిన విషయం మరువలేనిదని జిల్లా వైద్యాధికారి ప్ర మోద్‌కుమార్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బోంకూరి శంకర్‌లు అన్నారు. మంగళ వారం పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మె డికల్‌, హెల్త్‌ ఫోరం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజనరేందర్‌, జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెం డెంట్‌ వాసుదేవారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రధానఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా విధు లు నిర్వహిస్తున్న ఉద్యోగికి అవార్డు రాకపోవడంపై వైద్యులు శ్రీరాంతో మం డల పరిషత్‌ కార్యాలయం ఎదుట వాగ్వాదానికి దిగారు. దీంతో సహుద్యోగులు వారి ద్దరిని సముదాయించారు.  

Updated Date - 2021-01-27T06:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising