ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి ఆయకట్టుకు నీరందేలా చూడాలి

ABN, First Publish Date - 2021-01-17T05:19:57+05:30

మండలంలో ని చివరి ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఆధికారులను ఆదేశించారు.

కాలువ వివరాలను పరిశీలిస్తున్న పుట్ట మధు, ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్మన్‌

మంథనిరూరల్‌, జనవరి 16: మండలంలో ని చివరి ఆయకట్టు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఆధికారులను ఆదేశించారు. శనివారం రామగుండం ఈ ఎన్‌ఎసీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ చివరి ఆయకట్టు ఎక్లాస్‌పూర్‌ వద్ద కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు ప్రాం తాలైన ఎక్లాస్‌పూర్‌, బిట్టుపల్లి గ్రామాలకు రా నున్న సీజన్‌లో సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్‌-8 కా లువల మీద కొత్త డీపీలను ఏర్పాటు చేయాల ని సర్పంచ్‌ రొడ్డ మమత శ్రీనివాస్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌లు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్‌ ఈఈ ప్రసాద్‌, ఏ ఈలు తిరుపతి, రఫీ, ముత్యాలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising