ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెగుళ్లకు అధికారుల సూచనలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-10-15T06:32:49+05:30

వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ అన్నారు.

రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 14: వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్‌ ప్రసాద్‌ అన్నారు. బుధవారం మండలంలోని చీకురాయి గ్రామంలో వరి, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా పలు తెగుళ్లపై రైతులకు వివరించా రు. అనంతరం చీకురాయి రైతువేదికను సందర్శించి పథకా ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెం ట ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising