ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వైద్యం చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-05-17T06:13:24+05:30

గ్రామాల్లో ఆర్‌ఎంపీ, పీఎం పీలు కొవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ ఆన్నారు.

మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందుర్తి, మే 16: గ్రామాల్లో ఆర్‌ఎంపీ, పీఎం పీలు కొవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ ఆన్నారు. మండలవలోని సనుగులలో ఆర్‌ఎంపీలు కొవిడ్‌ వైద్యం చేస్తున్నరనే సమా చారం మేరకు ఆదివారం క్లీనిక్‌ల తనిఖీ చేపట్టారు.   పరిధి దాటి ప్రథమ చికిత్స పేరుతో ఇతర వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మెడికల్‌ ప్రాక్టీషనర్లు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం నిర్వ హిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు.   కరోనా వైద్యం పేరుతో డబ్బులు వసూలు చేస్తు న్నట్లు తెలిసిందని, అనుమతి లేకుండా కరో నాకు వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.

మల్యాలలో పర్యటన

మండలోని మల్యాల గ్రామంలో బ్లాక్‌ ఫంగస్‌ సోకిదంటూ ప్రచారం జరగడంతో   జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు ఆది వారం గ్రామంలో పర్యటించారు.  బాధిత కు టుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరిం చారు. పంటి నొప్పితో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లగా  బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానంతో హైదారాబా ద్‌లోని ఆస్పత్రికి తరలించారు.  


Updated Date - 2021-05-17T06:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising