ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-01-27T06:32:43+05:30

ట్రస్టు తరుపున సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. వేములవాడలో రాజరాజేశ్వర ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సహస్ర లింగార్చన, అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

కోట శంకర్‌రావు దంపతులను సన్మానిస్తున్న జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, జనవరి 26 : ట్రస్టు తరుపున సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. వేములవాడలో  రాజరాజేశ్వర ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సహస్ర లింగార్చన, అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకం ఆవిష్కరణ  కార్యక్రమాలు నిర్వహించారు.  కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ట్రస్టు సేవా కార్యక్రమాలు అభినందనీయమని, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌ సైతం సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సంకేపల్లి నాగేంద్రశర్మ రచించిన అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకాన్ని ప్రముఖ సినీనటుడు కోట శంకర్‌రావు,  ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆవిష్కరించారు. ట్రస్టు అధ్యక్షుడు మామిడిపెల్లి రాజన్న, కార్యదర్శి రాగంపేట హరిబాబు, ఉపాధ్యాయుల సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:32:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising