ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారికి అగ్గిపెట్టెలో అమిరే చీర బహూకరణ

ABN, First Publish Date - 2021-10-22T05:54:21+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ గురువారం అగ్గిపెట్టెలో అమిరే చీరను బహూకరించారు.

అగ్గిపెట్టెలో పట్టే చీరను వేములవాడ దేవస్థానం ఈవోకు అందజేస్తున్న విజయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ టౌన్‌, అక్టోబరు 21:  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి  నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ గురువారం అగ్గిపెట్టెలో అమిరే చీరను బహూకరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి  చెందిన విజయ్‌ గతంలో అగ్గిపెట్టెలో అమిరే చీరతో పాటు ఉంగరం, దబ్బనంలో దూరే చీర, కుట్టు లేకుండా మగ్గంపై వస్త్రాలను నేశాడు. తాజాగా మరమగ్గంపై ఐదున్నర మీటర్ల పొడవు ఉన్న చీరను తయారు చేశాడు. దీనిని మార్కెట్‌లోకి తీసుకురానున్న నేపథ్యంలో ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి సమర్పించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం  చీరను ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌కు అందజేశారు. 

Updated Date - 2021-10-22T05:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising