ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌, పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని నిరసన ర్యాలీ

ABN, First Publish Date - 2021-12-04T05:57:32+05:30

డీజిల్‌ పెట్రోల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాల ని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ప్రైవేట్‌ వాహనాదారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

వాహనాలతో రాస్తారోకో చేస్తున్న డ్రైవర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మారం, డిసెంబర్‌ 3: డీజిల్‌ పెట్రోల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాల ని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ప్రైవేట్‌ వాహనాదారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం వివిధ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలతో మార్కెట్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహహం వరకు నిర సన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా యూనియన్‌ల ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డీజిల్‌, పెట్రోల్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పలు యూనియన్‌ ప్రతి నిధులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాడె సూర్యానారాయణ, ఎండి చున్ను, బొంతల నర్సింగం, తిరుపతి, ప్రభాకర్‌, సాగల శ్రీనివాస్‌, దేవి లక్ష్మీరాజం, మిట్ట కరుణాకర్‌, బెక్కం హరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising