ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి

ABN, First Publish Date - 2021-05-10T05:57:11+05:30

నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ రైతులకు సూచించా రు.

ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, మే 9: నాణ్యమైన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ రైతులకు సూచించా రు. ఆదివారం జగిత్యాల నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలోని  శంఖులపల్లె వద్ద ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంకు వెళ్లి రైతుల తో ముచ్చటించారు. కొనుగోళ్ల విషయంపై రైతులను ఆరా తీశారు. కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. కొందరు రైతులు తమకు ఇబ్బందులు ఏమీ లేవని పేర్కొనగా, ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా పంట కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పం డిందన్నారు. రైతులు తప్ప, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యం ద్వారానే తరు గు లేకుండా కొనుగోళ్లు జరిగి మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడకూడదని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం దన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్‌ తోట మల్లిఖార్జున్‌, నరేష్‌, రాజు త దితరులున్నారు.


Updated Date - 2021-05-10T05:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising