ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కియా కార్లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు

ABN, First Publish Date - 2021-06-14T18:40:47+05:30

కియా కార్లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు విసిరారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా అంటూ యెద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: కియా కార్లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  సెటైర్లు విసిరారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా అంటూ యెద్దేవా చేశారు. కియా కార్ల డీలర్‌గా కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మొన్నటి దాకా కేసీఆర్ ఇన్నోవా డీలర్, ఇప్పుడు కియా డీలర్ అని వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల స్థాయిని తగ్గించి అడిషనల్ కలెక్టర్ల స్థాయి పెంచారన్నారు. కార్లను కొనేందుకు ఎవడబ్బ సొమ్ము అది అని ప్రశ్నించారు. కియా కార్లతో పాలన పరుగులు పెడుతుందా అని నిలదీశారు. కలెక్టర్లకు ఇస్తే చాలా.. నాలుగో తరగతి ఉద్యోగుల కనీస వసతులు ఆలోచించవా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-14T18:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising