ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: Harishrao

ABN, First Publish Date - 2021-09-16T18:25:54+05:30

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం హుజురాబాద్‌లో విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్:  హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం హుజురాబాద్‌లో విశ్వ బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వైపు ఉంటే లాభమా.. టీఆర్ఎస్ వైపు ఉంటే లాభమా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. రూపాయి బొట్టుబిల్లకు..లక్ష రూపాయలు ఇచ్చే కల్యాణ లక్ష్మీకి మధ్య పోటీ జరుగుతోందని తెలిపారు. బీసీలకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్గంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా లేదన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేదని, వచ్చే అవకాశం కూడా లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-16T18:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising