ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Huzurabad వేదికగా మంత్రి హరీష్ కీలక ప్రకటన..

ABN, First Publish Date - 2021-10-24T19:43:00+05:30

జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ..  57 ఏళ్లకు పెన్షన్, 5వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఈటెల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపి నేతలు మీటింగ్ పెట్టి ధరలు తగ్గిస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపి గెలిస్తే రెండో తేదీ తర్వాత సిలిండర్ ధర పెంచుతారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు కేంద్రం కారణం కాదని కిషన్ రెడ్డి చెప్పారని.. తాను సవాల్ విసిరితే మాత్రం చర్చకు రావడం లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-24T19:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising