ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పవర్ చూపిస్తాం: మంత్రి Gangula

ABN, First Publish Date - 2021-12-10T17:43:16+05:30

బలం లేకున్నా కొన్ని దుష్టశక్తులు కావాలనే నామినేషన్ వేశాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బలం లేకున్నా కొన్ని దుష్టశక్తులు కావాలనే నామినేషన్ వేశాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొందరికి కళ్ళు మండుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘మాకు వెయ్యి ఓట్లున్నాయి..మా పవర్ చూపిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఎన్నిక ఏక పక్షమని.. ఒక్క ఓటు కూడా తగ్గదని అన్నారు. రవీందర్ సింగ్‌కు ఈటెల రాజేందర్ సపోర్ట్ చేశారన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నా లేక... ఈటెల రాజేందరా అని ప్రశ్నించారు. తల తెగినా.. టీఆర్ఎస్ జెండా వదలమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-10T17:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising