ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్స్‌ సమ్మె

ABN, First Publish Date - 2021-10-24T06:30:29+05:30

జిల్లాలో మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ సమ్మె నా లుగో రోజుకు చేరుకుంది.

మధ్యాహ్న భోజన వర్కర్లకు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సంఘీభావం ప్రకటించిన సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 23 : జిల్లాలో మధ్యాహ్న భోజనం వర్కర్స్‌ సమ్మె నా లుగో రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానం దం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునిల్‌ సందర్శించి కార్మికులకు ఉద్దేశించి మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కరువై ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస వేతనాలు, హక్కులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్‌ల యూనియర్‌ కార్యదర్శి పూసాల రమేష్‌, ఓదెల రమేష్‌, రమాదేవి, పద్మ, సరోజ, స్వరూపరాణి, లక్ష్మీ, కల్వల పద్మ, ఎండి రజియా, సుమలత, వినోద తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:30:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising