ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకి జీవితం ఆదర్శనీయం

ABN, First Publish Date - 2021-10-21T05:55:40+05:30

వాల్మీకి జీవితం ఆదర్శనీయమని ఆయన చరిత్రను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ రవి, ఇతరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ 

జగిత్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి జీవితం ఆదర్శనీయమని ఆయన చరిత్రను ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్‌ కా ర్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆది కవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రవి మాట్లాడారు. బోయవాణిగా జీవితం గడి పిన వాల్మీకి గొప్ప వ్యక్తి అయ్యారన్నారు. మనుషుల్లో మంచి మార్పు వస్తే గొప్ప వారిగా ఎదగడంలో వాల్మీకి మహర్షి మనందిరికి ఆదర్శ ప్రాయుడన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అనే దానికి వాల్మీకి మహర్షి చరిత్ర నిలువెత్తు నిదర్శ నమన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, బో య కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు. 

Updated Date - 2021-10-21T05:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising