ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16న హుజూరాబాద్‌కు కేసీఆర్!

ABN, First Publish Date - 2021-08-13T21:26:56+05:30

హుజూరాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16 నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను  టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈనెల 16న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పాలన పరమైన అంశాల్లో కేసీఆర్ వేగం పెంచారు. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ సిద్దిపేట, మెదక్, వరంగల్ జిల్లాలను సందర్శించారు. వాస్తవానికి ఈనెల మొదటి వారంలో నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటనకు వెళ్లాల్సింది ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాల పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల సందర్శనపై  ప్రణాళికలు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.



Updated Date - 2021-08-13T21:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising