ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌లో భారీగా మోహరించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-10-08T17:56:12+05:30

హుజూరాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించారు. చివరి రోజు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బారికేడ్లు దాటకుండా భారీగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజూరాబాద్‌లో భారీగా పోలీసులు మోహరించారు. చివరి రోజు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను నామినేషన్ వేయకుండా  పోలీసులు అడ్డుకుంటున్నారు. బారికేడ్లు దాటకుండా భారీగా  పోలీసులు మోహరించారు. అభ్యర్థిని బల పరిచే స్థానికులకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాలని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ఫీల్డ్ అసిస్టెంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని...కానీ తమ ప్రచారాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సిద్దిపేట మంత్రి హరీష్ రావు నామినేషన్ వేయనివ్వడం లేదని ఆరోపించారు. తొలి రోజే తమను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. రేపటి నుంచి ఇక టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని...ఊరూరా తిరుగుతామని ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-08T17:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising