ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagar Dist: హుజూరాబాద్‌లో గోడ గడియారాల పంపిణీ కలకలం

ABN, First Publish Date - 2021-07-18T17:58:33+05:30

హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వేళ గోడ గడియారాల పంపిణీ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్‌లో ఉప ఎన్నికల వేళ గోడ గడియారాల పంపిణీ కలకలం రేపుతోంది. వాచ్‌లను పంచుతున్న యువకుడిని  స్థానికులు పట్టుకున్నారు. అవి బీజేపీకి చెందినవిగా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్న స్థానికులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.

Updated Date - 2021-07-18T17:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising