ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామ కమిటీ ఎన్నిక

ABN, First Publish Date - 2021-10-12T20:11:19+05:30

కట్కూర్ గ్రామంలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపెళ్లి ఐలయ్య గారి ఆధ్వర్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: కట్కూర్ గ్రామంలో అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగపెళ్లి ఐలయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామ అధ్యక్షులుగా భూపతి ముకుందరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఉల్లెంగుల రాజు, కార్యదర్శిగా గొల్ల నా సదానందం, సహాయ కార్యదర్శిగా కాశాబోయిన సమ్మయ్యను ఎన్నుకున్నారు. సోషల్ మీడియా అధ్యక్షులుగా బాన గాని మహేందర్, బూత్ కమిటీ మెంబర్ గా గంగర బోయిన సమ్మయ్య, అన్నవరపు దుల్లయ్య, సంపంగి కుమార్, గడి ప్రసాద్ ను ఎన్నుకున్నారు,. అదేవిధంగా యూత్ అధ్యక్షులుగా ఉల్లేంగుల ఆనంద్, ఉపాధ్యక్షులుగా. చింతల రవి, ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఆకునూరి  వెంకట రాజం, ఉపాధ్యక్షులుగా జాల రవీందర్ లను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా. భూపతి లింగారెడ్డి, కందుకూరి ఆనందం, కందుకూరి బ్రహ్మచారి, కందుల నరసయ్య, శనిగరం లింగయ్య, కొల్గూరి నారాయణరెడ్డిలను ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీగా రావడంతో ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని నూతన కమిటీ అందరం కలిసికట్టుగా పనిచేసి మా గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని వారు ప్రకటించారు.

Updated Date - 2021-10-12T20:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising