ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, కూతురుని చంపిన భర్త

ABN, First Publish Date - 2021-01-21T14:28:56+05:30

హుజురాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కూతరునే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి భర్త.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కూతరునే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి భర్త. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో భార్య, కూతురును బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-21T14:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising