ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ

ABN, First Publish Date - 2021-02-25T05:34:01+05:30

ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన పలువురికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్‌ జిల్లా ఎస్టీ డెవలప్‌మెం ట్‌ అధికారి గంగారాం బుధవారం విచారణ చేపట్టారు.

ఎలిగేడు గ్రామంలో వియారణ చేపట్టిన ఎస్టీ డెవలప్‌మెంట్‌ అధికారి గంగారామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలిగేడు, ఫిబ్రవరి 24 : ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన పలువురికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కరీంనగర్‌ జిల్లా ఎస్టీ డెవలప్‌మెం ట్‌ అధికారి గంగారాం బుధవారం విచారణ చేపట్టారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ఆరె, బొం దిల కులస్థులకు నక్కల కులస్థులుగా పేర్కొంటూ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సర్టిఫికెట్‌లు పొందిన వారినుంచి వివరాలు సేరించారు. ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొందిన వారందరూ తమవద్ద ఉన్న ఆధారాలతో మూడు రోజుల్లో అధికారుల ముందు మరోసారి హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి రంగారెడ్డి, సోషల్‌ వెల్పేర్‌ అధికారి లింగేశ్వర్‌, డిప్యూటీ తహీల్దార్‌ శ్రీనివాస్‌, రెవెన్యూ పరిశీలకులు శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ సింధూజ, మాజీ సర్పంచ్‌ రాజనర్సయ్య, మాజీ ఎంపీటీసీ సత్యనారా యణ, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising