ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-10-26T06:07:25+05:30

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి కల్పన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  జిల్లా వ్యాప్తంగా 6,010 విద్యార్థుల హాజరు, 532 గైర్హాజరు 

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 25: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఆయా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. సోమవారం విద్యార్థులను స్కానర్‌తో పరీక్షలు నిర్వహించి శానిటైజర్‌, మాస్కులు ఉండేలా చూసి విద్యార్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించారు. కాగా సోమవారం జరిగిన  తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ పరీక్షలకు 6,542 మంది విద్యార్థులకు 6010 మంది విద్యార్థులు హాజరయ్యారు. 532 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. కాగా 92 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు నోడల్‌ అధికారికి కల్పన పేర్కొన్నారు. ఆయా పరీక్ష కేంద్రాలను జిల్లా కేంద్రంలోని సెంటర్‌ లను నోడల్‌ అధికారిణి కల్పన పరిశీలించారు. 


Updated Date - 2021-10-26T06:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising