ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: జవహర్‌నగర్‌‌లో ఫిట్‌నెస్ పేరుతో అరాచకాలు

ABN, First Publish Date - 2021-08-31T17:02:16+05:30

జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ పేరుతో జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ పేరుతో జరుగుతున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దమ్మాయిగూడెంలో 9 ఫిట్‌నెస్ క్లబ్ పేరుతో నిఖిల్, చరణ్ అనే సోదరులు జిమ్ నిర్వహిస్తున్నారు. జిమ్‌కి వచ్చేవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో టార్గెట్ చేసి.. వారికి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు జిమ్‌పై దాడి చేసి నిఖిల్, చరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎంతో మంది బాలికల జీవితాలతో చెలగాటమాడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2021-08-31T17:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising