ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చల్లుకోవాలి: అరవింద్

ABN, First Publish Date - 2021-08-21T19:27:45+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజూరాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజూరాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని అన్నారు. తెలంగాణలో అన్ని పథకాలూ అవినీతిమయమే అని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్‌లో దళితులకు చోటు ఏది అని ప్రశ్నించారు. మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చల్లుకోవాలని అన్నారు.  తెలంగాణ సీఎం ఒక బెవకూఫ్.. యూజ్ లెస్ ఫెల్లో అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించిందని తెలిపారు. 2023 లో విజయ్ మాల్య వెళ్లినట్టు కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్‌లు విదేశాలకు పారిపోతారని అన్నారు. కేసీఆర్‌కు రేవంత్ 2023 వరకు రెండో కొడుకు అని అన్నారు. గెలిచే కాడికి కొడుకుని, గెలవని కాడికి హరీష్‌ని పంపి బకరా చేస్తున్నారని దుయ్యబట్టారు. రోహింగ్యాలకి పాస్ పోర్ట్‌లు ఇవ్వడం అంటే టెర్రరిస్ట్లకు సహాయం చెయ్యడమే అని అన్నారు.  కొంగ మెడ హరీష్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. సోమేష్ కుమార్ పెద్ద దొంగ అని.... కేంద్రానికి అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-21T19:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising