ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక, ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2021-09-29T17:32:31+05:30

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడ్డంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ప్రచారం మొదలెట్టిన టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు సిద్ధమయ్యాయి. అయితే అటు ప్రచారంలోనూ, ఇటు అభ్యర్థి ఎంపికలోనూ కాంగ్రెస్ వెనుకబడింది.


హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్, బీజేపీ అస్త్ర శస్త్రాలు ముందే సిద్ధం చేసుకున్నాయి. ప్రచార గోదాలోకి దిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకిదిగి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలను ఇన్చార్జులుగా నియమించడంతో  వారంతా ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వారీగా సమావేశాలు పెట్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బూత్‌ల వారీగా ప్రత్యేక టీమ్‌లను దింపి ఎన్నికల వరకు ఇంటింటి ప్రచారం చేసేలా టీఆర్ఎస్ తన బలగాన్ని మొత్తం హుజురాబాద్‌లో దింపడానికి సిద్ధమైంది.

Updated Date - 2021-09-29T17:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising