ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్లాదంగా ‘సన్‌డే ఫన్‌ డే’

ABN, First Publish Date - 2021-10-25T06:14:54+05:30

కొవిడ్‌ తీవ్రతతో తాత్కా లికంగా నిలిచిన ‘సన్‌ డే ఫన్‌డే’ మ్యూజికల్‌ లైటింగ్‌ షోను ఆదివారం తిరిగి ప్రారంభించారు. సి

చిన్నారులకు బహుమతులు అందజేస్తున్న చైర్‌ పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 24: కొవిడ్‌ తీవ్రతతో తాత్కా లికంగా నిలిచిన ‘సన్‌ డే ఫన్‌డే’ మ్యూజికల్‌ లైటింగ్‌ షోను ఆదివారం తిరిగి ప్రారంభించారు.   సిరిసిల్ల పట్టణలోని బతుకమ్మ ఘాట్‌ వద్ద మున్సిపల్‌ ఆధ్వర్యంలో సన్‌డే ఫన్‌డేలో భాగంగా సాయ ంత్రం 5 గంటలకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. లోకల్‌ టాలెంట్‌ను గుర్తించడం కోసం ఆటాపాటల పోటీలను నిర్వహించారు. పట్ట ణానికి చెందిన చిన్నారులు ప్రదర్శనతో ఆకట్టు కున్నారు.  ఒక వైపు చిన్నారుల ఆటాపాటలు, మరో వైపు మ్యూజికల్‌ లైటింగ్‌ షోతో ఆహ్లాద వాతావరణం నెలకొంది.  చిన్నారులకు   ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కళాచక్రపాణి, కమిషనర్‌ సమ్మయ్య బహు మతులను  అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T06:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising