ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పెద్దమ్మ బోనాలు

ABN, First Publish Date - 2021-11-29T06:29:53+05:30

ఇబ్రహీంపట్నం గ్రామంలో ఆదివారం పెద్దమ్మ బోనాల పండుగను ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వ హించారు.

బోనాల ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, నవంబరు 28: ఇబ్రహీంపట్నం గ్రామంలో ఆదివారం పెద్దమ్మ బోనాల పండుగను ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వ హించారు. గ్రామ శివారులోని దుబ్బ మీద పెద్దమ్మ తల్లి దేవాలయంలో జాతర మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మ వారికి బోనాలు సమర్పించారు. ఆలయ అవరణలో అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘ సభ్యులు, సర్పంచ్‌ లత-సత్యనారయణ పాల్గొన్నారు.




Updated Date - 2021-11-29T06:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising