ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చావనైనా చస్తా కానీ.. కేసీఆర్‌కు లొంగను: ఈటల

ABN, First Publish Date - 2021-10-13T20:30:31+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, చావనైనా చస్తా కానీ.. సీఎంకు లొంగనని స్పష్టం చేశారు.  తనతో ఉండేవాళ్లకు డబ్బుల ఆశలు చూపుతున్నారని మండిపడ్డారు. కొడంగల్, నారాయణఖేడ్, హుజుర్‌నగర్, నాగార్జు సాగర్‌లో నడిచినట్టు ఇక్కడ నడవదన్నారు. తెల్లబట్టలో పసుపు పెట్టి, డబ్బులు ఇచ్చి ఓటు వేయాలని ప్రమాణం చేయించుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి హరీశ్ రావుకు డబ్బు సంచులు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు.

Updated Date - 2021-10-13T20:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising