ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల సంరక్షణ కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2021-05-06T05:52:25+05:30

కరోనా సోకిన తల్లి దండ్రుల పిల్లల సంరక్షణ కోసం ప్రభు త్వం ప్రత్యేక హెల్ఫ్‌లైన్‌ ఏర్పాటు చేసిందని కలెక్ట ర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ తెలిపారు.

అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి టౌన్‌, మే 5: కరోనా సోకిన తల్లి దండ్రుల పిల్లల సంరక్షణ కోసం ప్రభు త్వం ప్రత్యేక హెల్ఫ్‌లైన్‌ ఏర్పాటు చేసిందని కలెక్ట ర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ మాట్లా డారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసం 040-23733665 సం ప్రదించాలన్నారు. అలాగే 1098 పిల్లల ఆదర ణ కోసం అందుబాటులో ఉంటుందన్నారు. తల్లిదండ్రులు క్వారంటైన్‌ లేదా ఆస్పత్రుల్లో ఉంటే వారి పిల్లలపై ప్రత్యేక శద్ధ తీసుకుంటారని ఆమె వివరించారు. ఆమ వెంట మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులున్నారు. 

Updated Date - 2021-05-06T05:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising