ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను సందర్శించిన జిల్లా న్యాయమూర్తి

ABN, First Publish Date - 2021-04-17T06:05:33+05:30

గోదావరిఖనిలోని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి సందర్శించారు.

కోర్టు ఆవరణలో పరిశీలన జరుపుతున్న జిల్లా న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 16: గోదావరిఖనిలోని మున్సిఫ్‌ కోర్టు కాంప్లెక్స్‌ను శుక్రవారం జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి సందర్శించారు. గోదావరిఖనిలో సబ్‌కోర్టు ఏర్పాటుపై న్యాయమూర్తి పరిశీలన జరిపారు. ఇటీవల గోదావరిఖనికి సబ్‌ కోర్టు మంజూరుకావడం, నూతనంగా మంజూరైన సివిల్‌జడ్జి కోర్టును ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై మున్సిఫ్‌కోర్టులోని స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఆయాకోర్టుల్లో మౌలిక వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. న్యాయమూర్తి వెంట జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తులు పర్వతపు రవి, టీఎస్‌పీ భార్గవి, జీఎస్‌ఎల్‌ ప్రియంక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బల్మూరి అమరేందర్‌రావు, శ్రీపతికుమార్‌, సురేష్‌కుమార్‌, నర్సయ్య ఉన్నారు.

Updated Date - 2021-04-17T06:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising