ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం తుర్తి వాసుల ధర్నా

ABN, First Publish Date - 2021-12-09T06:52:35+05:30

మండలంలో తుర్తి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అంబా రిపేట క్రాస్‌ రోడ్డు కోరుట్ల - వేములవాడ రహదారిపై గ్రామస్థులు ధర్నా చేశారు.

రాస్తారోకో చేస్తున్న తుర్తి గామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథలాపూర్‌, డిసెంబరు 8: మండలంలో తుర్తి గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అంబా రిపేట క్రాస్‌ రోడ్డు కోరుట్ల - వేములవాడ రహదారిపై గ్రామస్థులు ధర్నా చేశారు. రోడ్డుపై గ్రామస్థులు విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడారు. సెల్‌ఫోన్‌ సింగ్నల్‌ లేకపోవడంతో అత్యసర సేవలు అందడం లేదని వాపోయారు.  టెలికం అధికారులు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అరోపించారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు దత్తత తీసుకున్న తుర్తి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కొలకని శేఖర్‌, ఎంపిటిసి వేముల గంగారాజం విద్యార్థులు గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T06:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising