ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాలలో నర్సరీల అభివృద్ధి

ABN, First Publish Date - 2021-04-17T05:39:21+05:30

హత జగిత్యాలే లక్ష్యంగా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు.

జగిత్యాలలో నర్సరీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 16 : హత జగిత్యాలే లక్ష్యంగా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ అన్నారు. పట్టణంలోని టీఆర్‌నగర్‌, ధరూర్‌ క్యాంపులో ఉన్న నర్సరీల్లో మొక్కల పెంప కాన్ని అరుణశ్రీ శుక్రవారం పరిశీలించారు. మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. నర్సరీల్లో పెంచుతున్న 10 లక్షల మొక్కల పెంపకాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వేంకటేశ్వర్‌ రావు, కమిషనర్‌ మారుతీ ప్రసాద్‌, ఏఈ శరణ్‌ తేజ్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు అశోక్‌, రాము తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-04-17T05:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising