ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌తో కరోనా కట్టడి

ABN, First Publish Date - 2021-12-09T06:25:49+05:30

వ్యాక్సిన్‌ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని పొత్తూర్‌, జవారిపేట, గాలిపెల్లి, పెద్దలింగాపూర్‌, దాచారం గ్రామాల్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు

ఇల్లంతకుంట, డిసెంబరు 8: వ్యాక్సిన్‌ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని పొత్తూర్‌, జవారిపేట, గాలిపెల్లి, పెద్దలింగాపూర్‌, దాచారం గ్రామాల్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు రెండుడోసుల వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు.  మండలంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయలన్నారు. ఇప్పటి వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోనివారిని గుర్తించాలని, వారి ఇళ్ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుభాషిణి, సిబ్బంది ఖుద్దుస్‌, నయీం, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-09T06:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising