ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజన్నను దర్శించుకున్న విద్యాశాఖ కమిషనర్‌

ABN, First Publish Date - 2021-07-30T05:47:29+05:30

కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా కమిష నర్‌ నవీన్‌మిట్టల్‌ సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు.

అంజన్న సన్నిధిలో ముడుపు కడుతున్న నవీన్‌మిట్టల్‌ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మల్యాల, జూలై 29: కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా కమిష నర్‌ నవీన్‌మిట్టల్‌ సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న వారికి కలెక్టర్‌ జి. రవి పుష్పగుచ్చాలు అందించగా ఆలయంలో అధికారులు, అర్చకులు పూర్ణకుంబ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు చేయగా మిట్టల్‌ దంపతులు  ముడుపుకట్టారు. అనంతరం ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. అర్చకులు శ్రీస్వా మి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వారి వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 


Updated Date - 2021-07-30T05:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising