ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఖని’ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-09T05:20:31+05:30

గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు కావాల్సిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం మార్కింగ్‌ చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, మే 8: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు కావాల్సిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి వెనుక భాగంలో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్‌ మే 4న ఆసుపత్రిని సందర్శించి స్థల పరిశీలన చేశారు. కాగా శనివారం పనులను ప్రారంభించారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇంజనీర్‌ అదానిబాబు ప్లాంట్‌కు కావాల్సిన పరికరాలు, ఆక్సిజన్‌ తయారీ యంత్రాలను బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ ప్లాంట్‌ ప్రారంభమవుతుందని తెలిపా రు. నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్‌ను సప్లై చేసే ఈ ప్లాం ట్‌ ఇక్కడ రోజుకు 250మంది కరోనా బాధితులకు కావాల్సి న ఆక్సిజన్‌ను అందించవచ్చు.  

Updated Date - 2021-05-09T05:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising