ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సే.. బస్టాండు

ABN, First Publish Date - 2021-04-20T05:34:56+05:30

వేసవిలో ప్రయాణికులకు నీడ కల్పించేం దుకు ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు.

బస్‌షెల్టర్‌లో కూర్చున్న ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల అర్బన్‌, ఏప్రిల్‌ 19: వేసవిలో ప్రయాణికులకు నీడ కల్పించేం దుకు ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జిల్లా కేంద్రంలోని ధర్మపు రి రోడ్‌లో గల మిషన్‌ కాంపౌండ్‌లో ప్రయాణ ప్రాంగణం లేకపోవడంతో   ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ డీఎం జగదీష్‌ రిక్వెస్ట్‌ బస్‌స్టాప్‌ వద్ద ఓ పాత బస్‌ను  బస్‌షెల్టర్‌గా ఏర్పాటు చే శారు. ఇందులో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ అందుబాటులో ఉంచారు. డీఎం జగదీష్‌ మాట్లాడుతూ ప్రయాణి కుల సంక్షేమమే ప్రధాన ధేయమన్నారు.   


Updated Date - 2021-04-20T05:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising