ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-09T06:24:50+05:30

సమ స్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా నిర వధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో మధ్యాహ్నభోజన కార్మికులు బుధ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆందోళన చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సమ స్యలు పరిష్కరించాలని మూడు రోజులుగా నిర వధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో మధ్యాహ్నభోజన కార్మికులు బుధ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్య ంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి కార్మి కులు తరలివచ్చారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా పెం డింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు, వేతనాలను  చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రభు త్వమే గ్యాస్‌ సిలిండర్లు, కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంట చార్జీలు పెంచాలని, కిరా ణా సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయా లని అన్నారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు.  

Updated Date - 2021-12-09T06:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising