ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామన్‌రావు హత్య కేసులో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-05-08T05:05:14+05:30

మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గ ట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో అసత్యాలను ఏవరైనా ప్రచారం చేస్తే చర్య లు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ హెచ్చరించారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఏసీపీ ఉమేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌.. 

మంథని, మే 7: మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గ ట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో అసత్యాలను ఏవరైనా ప్రచారం చేస్తే చర్య లు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ మండలంలోని పోతారం సర్పంచ్‌ భర్త సదానందం, మంథనికి చెం దిన మూల పురుషోత్తంరెడ్డిలు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య అనంత రం మాట్లాడుకున్న ఆడియో లీకేజీపై ఏసీపీ ఉమేందర్‌ మాట్లాడుతూ ఈ ఆడియోపై ఇద్దరు తప్పు ఒప్పుకున్నారన్నారు. కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అసత్య ప్రచారం జరగడం వల్ల అనేక అనుమానాలు తలెత్తుతాయన్నారు. దీనిపై ఇద్దరి నీ విచారించామన్నారు. ఆ రోజు ఫోన్లో రాత్రి పూట తప్పుగా మాట్లాడుకున్నామని ఒప్పు కున్నారన్నారు. దీనిపై వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో గోదావరిఖని టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌రావు ఉన్నారు. 

Updated Date - 2021-05-08T05:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising