ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagar: షార్ట్ సర్క్యూట్‎తో దగ్ధం అయిన కారు

ABN, First Publish Date - 2021-09-03T13:18:19+05:30

తిమ్మాపూర్ టోల్‎ప్లాజా వద్ద షార్ట్ సర్క్యూట్‎తో కారు దగ్ధం అయింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తున్న కారులో తిమ్మాపూర్ టోల్‎ప్లాజా దగ్గరికి రావడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: తిమ్మాపూర్ టోల్‎ప్లాజా వద్ద షార్ట్ సర్క్యూట్‎తో కారు దగ్ధం అయింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తున్న కారులో తిమ్మాపూర్ టోల్‎ప్లాజా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు పక్కకు ఆపి కారులో మంటలు ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కారులోంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు మంటల్లో దగ్ధం అయ్యింది.

Updated Date - 2021-09-03T13:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising