ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావ వేధింపులు తాళలేక ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-12-02T23:19:24+05:30

జిల్లా కేంద్రంలో దారుణం విషాదఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లా కేంద్రంలో దారుణం విషాదఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ కాపువాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావ కనకయ్య లైంగికంగా వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో మృతురాలు వెల్లడించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-02T23:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising