ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karimnagar: వీణవంకలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు..వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-08-02T13:47:30+05:30

జమ్మింకుటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‎లో ఉన్న కారుకు స్కూటీ అడ్డం రావడంతో కారు స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జమ్మింకుటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‎లో ఉన్న కారుకు స్కూటీ అడ్డం రావడంతో కారు స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థంభాన్ని కారు ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. స్థంభాన్ని కారు ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన వీణవంకలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T13:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising