ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో జూకు Kangaroos

ABN, First Publish Date - 2021-10-14T13:54:49+05:30

త్వరలో జూకు Kangaroos

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మదీన: జంతుమార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని యోకోహమ జూ పార్కు నుంచి నగరంలోని జూకు రెండు కంగారూలు మరో రెండు నెలల్లో రానున్నాయి. అయితే, సామాజిక సేవలో భాగంగా దుండిగల్‌లోని గ్లాండ్‌ ఫార్మాసూటికల్‌ లిమిటెడ్‌ కంపెనీ తరఫున త్వరలో జూకు రానున్న కంగారూల కోసం ఎన్‌క్లోజర్‌ను నిర్మించడానికి రూ.20 లక్షల చెక్కును బుధవారం జూపార్కు క్యూరేటర్‌ సుభద్రాదేవికి అందజేశారు. వచ్చే ఏడాది కంగారూలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-14T13:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising