ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-09-06T17:43:33+05:30

ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బిక్కనూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చాకలి పాండు (25)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-09-06T17:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising