ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: జుక్కల్‎లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN, First Publish Date - 2021-09-06T16:11:10+05:30

జుక్కల్‎లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జుక్కల్‎లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,454 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లుగా ఉండగా.. ప్రస్తుతం 457.70 మీటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 1.237 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.165 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-06T16:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising