ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: సంగమేశ్వర్ వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2021-07-23T14:40:04+05:30

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు, చెరువులు మత్తడి దుంకుత్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు తెగి రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రాజంపేట మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు, చెరువులు మత్తడి దుంకుత్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు తెగి రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రాజంపేట మండలం కొండాపూర్ శివారులోని సంగమేశ్వర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కామారెడ్డి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు సంగమేశ్వర్ వాగులో చిక్కుకుంది. బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. తాడు సహాయంతో రాజంపేట పోలీసులు ఆర్టీసీ బస్సును ఒడ్డుకు చేర్చారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2021-07-23T14:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising