ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు!

ABN, First Publish Date - 2021-01-13T04:48:41+05:30

కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో బోగస్ సబ్ కాంట్రాక్స్ డీల్స్ జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతకు షెల్ కంపెనీలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో బోగస్ సబ్ కాంట్రాక్స్ డీల్స్ జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతకు షెల్ కంపెనీలను సృష్టించినట్టు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 7న పలు కంపెనీల్లో జరిగిన సోదాల్లో అవకతవకలు బయటపడ్డాయి. రూ. 160 కోట్ల డబ్బును సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.  అవకతవకలకు సంభందించిన C5 కంపెనీకి చెందిన పెన్‌ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లు, ఫేక్ బిల్స్, ఇండెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు మొత్తం 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. 

Updated Date - 2021-01-13T04:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising